హేమాడ్పంతుగారు శ్రీ సాయి చరిత్రను మనకి ప్రసాదిస్తే, మరో సాయి మహాభక్తుడైన దాసగాణు గారు, సాయి స్తవనమంజరిని మనకి అందించారు. ఒకటి కధామృతమైతే, మరొకటి కవితామృతం. 163 శ్లోకాలుగల ఆ స్తవనమంజరిని శ్రీ చాగంటి సుబ్బారావు గారి వాక్కులో తాత్పర్య సహితంగా ఇక్కడ మనం వినొచ్చు.