బంధిస్తే ఎంత బాగుంటుంది

బంధిస్తే ఎంత బాగుంటుంది
అందాలని కళ్ళలో
అనుభవాలని జ్న్యాపకాల్లో
అనుభూతులని హృదయంలో
ప్రియురాలిని కౌగిలిలో
బంధిస్తే ఎంత బాగుంటుంది

ప్రపంచాన్ని మాటల్లో 
బంధిస్తే ఎంత బాగుంటుంది

2 thoughts on “బంధిస్తే ఎంత బాగుంటుంది

  1. rajanptsk's avatar rajanptsk

    వినయ్ గారూ మొత్తానికి తెలుగులో మీ కూతలకు కవితలకు శ్రీకారం చుట్టారన్న మాట. బావుందండి కవిత..చిన్న కవితైనా చక్కని కవిత

    1. కూతలో కవితలో తెలీదు మాష్టారు. అందుకే కాసేపు వాటిని పరచకాలు అందామనుకున్నాను. ఏమంటారు!

Leave a comment