ప: కామేశురాణి కళ్యాణి
చింతల దీర్చవే శర్వాణి ||
చ: బవబంధముల త్రెంచగలేని
సంసార జలధి దాటగలేని
జీవిని గనవే ఓ జననీ
చేయూతనిచ్చి బ్రోవవదేమి ||
చ: అజ్ఞాన తిమిరాన్ని హరియించలేని
ఆత్మజ్యోతిని గాంచగలేని
దాసిని గనవే ఓ జననీ
కైవల్యపధమిచ్చి కావగదేమి ||
ప: కామేశురాణి కళ్యాణి
చింతల దీర్చవే శర్వాణి ||
చ: బవబంధముల త్రెంచగలేని
సంసార జలధి దాటగలేని
జీవిని గనవే ఓ జననీ
చేయూతనిచ్చి బ్రోవవదేమి ||
చ: అజ్ఞాన తిమిరాన్ని హరియించలేని
ఆత్మజ్యోతిని గాంచగలేని
దాసిని గనవే ఓ జననీ
కైవల్యపధమిచ్చి కావగదేమి ||