అమ్మ, నాన్న వచ్చిన ఆనందం. వాళ్ళు ఏది అడిగినా చెయ్యలనే చిన్న తపన.
అమ్మకి దేవుడంటే భక్తి. నాన్నకి అమ్మంటే ప్రేమ.
టి.వి.లో రివ్యూ చూసి, నయనతారకి పూజలుచేస్తున్నారని విని, బాలక్రిష్న తన తండ్రిని తలపించాడని పేపర్లో చదివి, పిల్లలు మహాద్భుతంగా భావాలు పలికించారని కొందరు నేస్తాలు చెప్పగా; మనసులో కలవరాన్ని పక్కన పెట్టీ, నాలుగు తిక్కెట్లు కొని, అమ్మ, నాన్న, నా అర్ధాంగి, నేనూ, జగదాంబలో ఆడుతున్న “శ్రీ రామరాజ్యం”కి వెళ్ళాం.
వెళ్ళిన తర్వాత దురద్రుష్టం మమ్మల్ని చూసి నవ్వింది, తన అద్రుష్టానికి పులకరించిది, బాలక్రిష్ణ రూపంలో పలకరించింది. Continue reading “దురధ్రుష్టం నవ్వింది, బాలక్రిష్ణలా పలకరించింది”